మిరప తోట కీ ముడుత వచ్చింది ఏ మందు కోట్టలి ఎలా వాడాలి వివరించడి
ముడుతలు, వాడు పట్టుట,
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిముడుతలు, వాడు పట్టుట,
మిరప నారు నాటి రెండు రోజులు అవుతుంది. అయితే ఈ విధంగా ఈ పురుగు ప్రతి చెట్టును తినేస్తుంది. ఈ పురుగు నుంచి తక్షణ పరిష్కారం నివారణ, దయచేసి తొందరగా తెలపగలరు.ఇప్పటికే పంట చాలా నష్టం వాటిల్లింది.
Mirapa thoda akulu pasusu rangulo Mari akulu muducukupotunny Kaya chinnaga kastunnai diniki adaina Mandu ceppandi
Mirapa mokka chanipotunddi and aakulu kudaa cut ainattu vunnai. Em cheyaalo cheppanddi mam
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Shahzaib 166364
4 సంవత్సరాల క్రితం
Hi Sathish Sathish , This leaves curl most of time happens due to the attack of Thrips please click the above link & compare
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిS. 640
4 సంవత్సరాల క్రితం
Pegasus+ neema oil spray
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Sathish Sathish ,Chilli Thrips Helicoverpa Caterpillar నివారణకు fipronil 360ml+ (Flubendamide + Thiocloprid) 90ml/ఎకరా కి పిచికారీ చేయండి
Sathish 6
4 సంవత్సరాల క్రితం
అకు ముడుతల తెగులు
Sreenu 0
4 సంవత్సరాల క్రితం
Yes
B 0
4 సంవత్సరాల క్రితం
Imidacloropride + fipronil spray -kinda mudutha, pai mudutha ki panichestundi.