Dhiniki a mandhu spray cheyali
Akulu pasupu colour lo vachi thupu machalu
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkulu pasupu colour lo vachi thupu machalu
పైన చూపించిన మొక్కల వలె తోటలో విపరీతంగా వ్యాపిస్తున్న ది. కావున నివారణ చర్యలు తెలుపగలరు
తుప్పు మచ్చ,పండు ఆకు మీద నల్ల మచ్చ
మిరప పంటలో మిరప మొక్కలు చనిపోతున్నాయి దీనికి పరిష్కారం తెలియజేయండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Kumaraswamy
390
4 సంవత్సరాల క్రితం
ఎం45+ ప్లంటోమిసిన్
Rajesh
101
4 సంవత్సరాల క్రితం
సాప్పొడి వడండి కర్బీడిజం*మంకోజిబ్ వాడండి
Amirishetti
4466
4 సంవత్సరాల క్రితం
MANCOZEB spray cheyyandi
Sivaramakrishna
154
4 సంవత్సరాల క్రితం
Blitox+plantomycin vaadamdi
Neetha
373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Banoth.Mohan ,Early Blight ....నివారణకు Tebuconazole + ట్రీఫ్లోక్సీస్ట్రోబిన్ 100gm/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి