మిరప పంట లొ తెల్ల దోమలు పచ్చ దోమలు బాగ ఉన్నయి అయితే దానికి సోలోమన్ ఒబెర్ పిచికారి చేశాను కానీ దోమలు పోవడం లేదు తోటపెట్టి నెల రోజులు అక్కడ అక్కడ ఆకులుకుచుvirus దానికి మందులను పిచికారి చేయ్యాలి
ఆకులు ముందుకు ముడుచుకు పోవడం మచ్చలు ఎర్ర బరటం జరుగుతుంది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు ముందుకు ముడుచుకు పోవడం మచ్చలు ఎర్ర బరటం జరుగుతుంది
ఆకులు పండులు ఆకులు గా రాలిపోతుననాయి మరియు మళ్ళీ గ్రోతిగా రావడం లేదు నివారణ చెప్పగలరు
ఎ మందు పిచికారి చెయ్యాలి
Akkulu mudathaga undhee Gubharogam vachindhee
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
S. 640
4 సంవత్సరాల క్రితం
Pegasus+karate or sefina(basf) spray
Kumaraswamy 390
4 సంవత్సరాల క్రితం
పెగసేస్, వేపనూనె
Vutla 22
4 సంవత్సరాల క్రితం
Omite..regent rendu kalipi spray cheyandi result baguntundi
Amirishetti 4466
4 సంవత్సరాల క్రితం
pegasus or fipronil spray cheyyandi
N.Shekar 1403
4 సంవత్సరాల క్రితం
Fipronil technical +spiromesifen (oberon) technical nu kalipi spray cheyandi. Endhukante oberon tella dhoma nashananiki expert.....
Narasimha 40
4 సంవత్సరాల క్రితం
Poll zapp(synzenta)or oberan or sivento(bayre)
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ Vijendar Vijji ,Whiteflies నివారణకు SLR 525 500ml/ఎకరా కి పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి