ఇనుప ధాతువు లోపం - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

R

Mirapa baga growthing ravalante a mandhu vadali

Mokka chigusulu ravantey a mandhu moral

ఆమోదించండిఆమోదించవద్దు
N

Meeku drip unte 28.28 00 nu vadhulandi . Drip lekapothe fertiliser lo cn(calcium nitrate) nu thappaka vadandi. Spaying lo fantac plus + 24.24.00 nu vadandi thappakunda crop growth vosthundhi.......

1ఆమోదించవద్దు
N

హాయ్ Ramu ,Iron Deficiency ...పోషకాలు లోపం వలన మొక్కలు ఎదుగుదల తగ్గిపోతుంది ....నివారణకు Formula -6 అనే మందును 250ml/ఎకరా కి పిచికారీ చేయండి ... Fantacplus 120-150ml/ఎకరా కి పిచికారీ చేయండి ...చేను పెరుగుదల ,పూత ,పిందెలు బాగుంటాయి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
B

Mirapa Baga growthing ravalante Fmc vari beniva vadali

ఆమోదించండిఆమోదించవద్దు
K

Mee ku drip unnte andhulo kest df oli vadamndhi growth nd development it's very good product

ఆమోదించండిఆమోదించవద్దు
A

fantac plus spray cheyyandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

Ila ravadaniki karam amiti Dinini ala nivarinchukovchi

Daniki alanti mandulu vadali

కాప్సికమ్ మరియు మిరప

Mirchi buditha tegulu.nivarana

Akubagana buditha tegulu nivaranaku teliyaseyagalaru

కాప్సికమ్ మరియు మిరప

మిరప తోట మొత్తం ఆకులు రాలిపోతున్నాయి, ముదురు గోధుమ రంగులో చెట్టు ఆకులు రాలిపోతున్నాయి, చెట్టు మాడి పోతుంది

మిరప తోట మొత్తం ఆకులు రాలిపోతున్నాయి, ముదురు గోధుమ రంగులో చెట్టు ఆకులు రాలిపోతున్నాయి, చెట్టు మాడి పోతుంది, సలహాల మేరకు 13-00-45 మరియు యూరియా కలిపి 7 రోజుల క్రితం పిచికారి చేసాము కాని ఏటువంటి మార్పు లేదు, దయచేసి ఈ సమస్యకు సరిపడు మందులను సూచించ గలరు.

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి