పండు మిరపలో కోవనేఫోరా  ఎండు తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

K

ఈ విధంగా బూజు తెగుళ్లు వస్తున్నాయి. దీనికి మీ సలహ

చెట్టు అంచు భాగంలో ఆకులు మరియు కొమ్మలు చనిపోయి బూజు ఏర్పడుతుంది. దీని సంఖ్య ఇంకా పెరిగిపోయింది. దీనికి మీ సలహ తెలియజేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు......

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Kumar ,Wet Rot ....నివారణకు Amistar top ని పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Is this pesticide belongs to bio compeny ?.

ఆమోదించండిఆమోదించవద్దు

Planta produects vari out vadandi

ఆమోదించండిఆమోదించవద్దు

Baga pani chaysundi

ఆమోదించండిఆమోదించవద్దు
P

ప్లెజ్ తెలుగులోరాయండి

ఆమోదించండిఆమోదించవద్దు
M

Tegullu ekkuvaga undi em spray cheyyalo cheppandi please

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి