ఆకు మాడు తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

G

మిరప పంట ఆకులు ఇలా అవుతున్నాయి... ఇలా మచ్చలు వొచ్చి పసుపు రంగు లోకి మారి రాలిపోతున్నాయి... కారణం తెలుపగలరు...

మచ్చ వొచ్చి పసుపు రంగు లోకి మారి కిందరాలిపోతున్నాయి

2ఆమోదించవద్దు
A

KAVACH spray cheyyandi

1ఆమోదించవద్దు
N

హాయ్ Gk Bharath Kumar ,Early Blight ...నివారణకు Azoxstrobin 11% + Tabuconazole 18.3% SC 300ml/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
G

Neetha M madam index use cheyoccha

ఆమోదించండిఆమోదించవద్దు
G

Amirishetti Suresh garu dani photo cost pettandi

ఆమోదించండిఆమోదించవద్దు
A

Gk Bharath Kumar Rs.160 untadi shop ki vellandi

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi Gk Bharath Kumar ,Index పని చెయ్యదు ... Amirishetti Suresh గారు చెప్పినట్టు Kavach వాడొచ్చు

1ఆమోదించవద్దు
M

Kavach photo pampandi pls

ఆమోదించండిఆమోదించవద్దు
S

Custodia vaadamdi

ఆమోదించండిఆమోదించవద్దు
B

Kavach best

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి