మిరప మట్లలో ఆకు పై చిన్న చిన్న మచ్చలు ఏర్పడ్డయి
మిరప ఆకు పై చిన్న చిన్న మచ్చలు ఏర్పడి తరువాత వేరు యావస్టా రాక మొక్కలు ఎరుపురంగు లో వచ్చి ఎండిపోతున్నాయి
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమిరప ఆకు పై చిన్న చిన్న మచ్చలు ఏర్పడి తరువాత వేరు యావస్టా రాక మొక్కలు ఎరుపురంగు లో వచ్చి ఎండిపోతున్నాయి
Mirchi thotaki penubanka alghe Kaya elaundhi nivarana cheppandi
ఆకులకు వెనుక భాగాన మరియు పువ్వు దగ్గర తెలుపు, నలుపు రంగులో చిన్న చిన్న పురుగులు ఉన్నాయి.
మిర్చి ఆకులు పసుపు రంగులో ఉన్నాయి మరియు నేను దాని కోసం చాలా పురుగుమందులను ఉపయోగించాను కాబట్టి దయచేసి దాని కోసం మంచి పురుగుమందును మాకు చెప్పగలరా
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373930
4 సంవత్సరాల క్రితం
హాయ్ ఉపేందర్ ,Iron Deficiency ...పోషకాలు లోపం వుంది ...formula 6 లాంటి మందులు పిచికారీ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి