ఇనుప ధాతువు లోపం - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

A

మొక్కలు ఎలా పసుపు పచ్చ రంగులో కి మారుతున్నాయి ఏం వాడ అంటారు

వర్షం కురిసిన దగ్గర నుంచి ఇలా అవుతున్నాయి

1ఆమోదించవద్దు
N

హాయ్ A Koteswarao ,Iron Deficiency ...నివారణకు పై లింక్ ని క్లిక్ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Urea వేయండి. వర్షం వలన మట్టిలో తేమ ఎక్కువై ఇలా అవుతాయి. మొక్క వేర్లకి దూరంగా కొంచెం urea వేస్తే మళ్లీ పచ్చగా అవుతాయి.

4ఆమోదించవద్దు
A

ఎక్కడ దొరుకుతుందో తెలియజేయగలరు మేడం సిట్రిక్ యాసిడ్

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి