సాలీడు పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

A

ఆకులు చివరలో వంకర్లు వస్తున్నాయి మరియు బొబ్బలు వస్తున్నాయి

ఆకులు కిందికి ముడుచుకుపోతుంది మరియు బొబ్బలి బుడగల వంకరగా వస్తుంది

1ఆమోదించవద్దు
M

Deficiência de Boro

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ A Koteswarao ,Boron Deficiency ... నివారణకు బోరాన్ వేయండి

1ఆమోదించవద్దు
V

A Koteswarao లక్షణాలైతే బోరాన్ లోపం Boron Deficiency లా ఉన్నాయి. ఆకుల వెనుక ఎర్రనల్లి Spider Mites ఉందా అది కూడా చూడండి.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

నల్లి తెల్ల దోమ ఉంది సార్ ఏం వాడ మంటారు

ఆమోదించండి1
V

A Koteswarao ఎర్రనల్లి నివారణకు పైరోమైట్ తో పిచికారీ చెయండి.

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి