ఇనుప ధాతువు లోపం - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

P

Mirapa నారు మడిలో ఆకులు పసుపు రంగు వాస్తునాయ్

Akulu pasupu rangu vastunayi

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Prasad ,Iron Deficiency ...పై లింక్ క్లిక్ చేసి మరింత సమాచారం తెలుసుకోండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

Wdcలో మొలకల ద్రావణాన్ని తాయారు చేసి స్ప్రే చేయండి 6305712496

ఆమోదించండి1
M

Prasad garu me panta samasyaku tagina fertilizer,10 ki paiga micro nutritional eliments kaligina gc power nu vadandi,doubts untey contact kavachchu.(8374885700)

ఆమోదించండిఆమోదించవద్దు

మా మిరప నారుచనిపోతుంది ఏమైందో అర్థం కావట్లేదు..

ఆమోదించండిఆమోదించవద్దు
M

కొటేశ్వరవు దాసరి గారు ఇనుము లోపం ఉంది దాని కోసం మనం ఇనుము కలిగిన ఎరువులు use cheyandi.compost ఎరువులు గాని,ఇతర సేంద్రియ ఎరువులు వాడండి.chemicals ekkuva gaa use cheyakandi.doubts unte contact అవ్వచ్చు.

ఆమోదించండిఆమోదించవద్దు

అక్కడ అక్కడ చనిపోతుంది అండి

ఆమోదించండిఆమోదించవద్దు
M

కొటేశ్వరవు దాసరి ఎక్కువగా ఇది భౌతిక పరిస్థితులు వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ అక్కడ జరుగుతుంది ఇలా. పోషకాల లోపం కూడా ఒకప్పుడు కారణమవుతుంది. బ్యాక్టీరియా వల్ల వచ్చే తెగులు మొదటి దశలో ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు కాబట్టి మనం ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలి పంట దిగుబడి నష్టపోకుండా చూసుకోగల ము

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి