మిరప లో దీనికి.నివారణ చర్యలు చెప్పండి
నివారణ చర్యలు చెప్పండి
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండినివారణ చర్యలు చెప్పండి
ఇగురు ఎర్రగా మారి రాలిపోతుంది ఎం చేయాలి ,అంటే కాకుండా చిగురులు bobberala మారి పోతుంది ఎం చేయాలి
మిరపలో నారు మోదండ్లల్ల నల్లగా ఏర్పడి సన్నగా అయి చనిపోతుందా మొక్కలువాడి పోయి చని పోతుంది నారు
మిరప తోటలో ఇలా చెట్లు అక్కడ అక్కడ చనిపోతున్నాయి. దీన్ని ఏ విధంగా అరికట్టాలి /సస్యరక్షణ చర్యల గురించి చెప్పగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
Shaik Raheem లక్షణాలైతే Potassium Deficiency లా ఉన్నాయి. 13:00:45 తో పిచికారీ చెయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిJ 6
4 సంవత్సరాల క్రితం
పండుఆకు వచ్చి ఆకులు రాలిపోతునాయి .నివారణ చెప్పండి
Venkat 603726
4 సంవత్సరాల క్రితం
J Venkataramanaiah ఆకుమచ్చ తెగుల నివారణకు రిడొమిల్ గోల్డ్ తో పిచికారి చేయండి