నల్లి (బ్రాడ్ మైట్) - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

V

సార్ మిరప నారు 40 నుండి 50రోజుల స్టేజి వరకు రావడం జరిగింది. ఇందులో కింది ముడత ఉంది సార్ దీని నివారణకు ఏ మందు పిచికారి చేయాలి.

సార్ కింది ముడత రావడం జరిగింది సార్.

1ఆమోదించవద్దు
V

దీని సమస్య పరిష్కరించడానికి కి ఏ మందు పిచికారి చేయాలి సార్.

ఆమోదించండిఆమోదించవద్దు
G

Cosavit-Df

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Ganesh Reddy Pagadala ,emamectin benzoate 5.0%80gm/ఎకరా కి పిచికారీ చేయండి ...Broad Mite ...

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి