తామర పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

మిరప పంట లో ముడత చాలా ఎక్కువగా ఉంది. పోవడానికి ఏ మందు వాడితే మంచి ఫలితం ఉంటుంది. భూమి లో ఉన్న విటమిన్ తగ్గిపోవడం వల్ల ముడత వస్తుందని నా సందేహం... ఇందుకు సంబంధించిన వివరాలను తెలపాలని కోరుతున్నాను.......

ఆకు బాగా ముడుచుకొని పోతుంది.....

1ఆమోదించవద్దు
P

Hi లీలా సాయి గారు,మిరపకు తామరపురుగులు Thrips ఆశించినవి.నివారణకు ఇమిదక్లోప్రైడ్ 0.5 ml /ల నీటిలో కలిపి పిచికారీ చేయండి.దీనికి సంబంధించిన మరింత సమాచారంకోసం పైన ఉన్న ఆకుపచ్చ రంగు లింక్ క్లిక్ చేయండి.

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

Hi లీలా సాయి ,sucking pests వలన అలా అవుతాయి ...నివారణకు Thiachloprid + Flubendamide -100ml ని 200లీటర్ నీటిలో కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేయండి ...Thanks for visiting Plantix

2ఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తామర పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి