మొలకలలో నారు కుళ్ళు తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

S

Mirupnaaru vesi 20 days avuthundhi naaru modhatlo killing pothundhi em cheyali parishram cheppandi. Plz

Mirupa verlu kullipothunavi

ఆమోదించండిఆమోదించవద్దు
V

Santhosh Tekam ఇది Damping-Off of Seedlings . నివారణకు ఎలియేట్ తో పిచికారి చేయండి.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

మిరప వేస్ 25 రోజులు అవుతుంది మొదట ఎరుపు ఉన్నది ఎదుగుదల లేదు

ముడత ఉన్నది ఎరుపు ఉన్నది ఎదుగుదల లేదు అధిక వర్షాల వల్ల... ఇలా అయి ఉంటుందా... పరిష్కారం తెలియజేయగలరు

కాప్సికమ్ మరియు మిరప

నమస్కారం NEETHA మేడం గారు మా మిరప తోట లో ఆకులు క్వాలిటీ లేదు పూత పిందె సరిగ్గా రావట్లేదు ఆకులు గోగ్గిరిగా ఉన్నాయి. ఆకు మంచి క్వాలిటీ వచ్చేటట్లు పూత బాగా ఉండేటట్లు సలహా చెప్పండి.

మంచి క్వాలిటీ ఉండేటట్లు మందులు పేరు చెప్పండి మేడం గారు

కాప్సికమ్ మరియు మిరప

మిరప పంట ఆకు పసుపు రంగు వస్తుంది కారణం తెలుపగలరు

ఆకుమచ్చ వచ్చి మిరపకాయలు మరియు ఆకులు చుక్కల గా ఏర్పడి రాలిపోతున్నాయి .

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి