ఇనుప ధాతువు లోపం - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

N

మేము మిరప నారు పోసి ఇరవై రోజులు అయుంది ఆకులు పసుపు రంగు లో బొల్లి మాదిరిగా ఉన్నాయి నివారణ చెప్పండి , ప్రభాకర్ బారుగూడెం ఖమ్మం

మేము మిరప నారు పోసి ఇరవై రోజులు అయుంది ఆకులు పసుపు రంగు లో బొల్లి మాదిరిగా ఉన్నాయి నివారణ చెప్పండి , ప్రభాకర్ బారుగూడెం ఖమ్మం

1ఆమోదించవద్దు
S

Nagandla Prabhakar Let us know if there was water stagnated in the sown beds

ఆమోదించండిఆమోదించవద్దు
N

నారుమడిలో నీరు నిల్వ ఉండదు భూమి కూడ గరుబు నేల నీరు కూడ రోజు పెడతాము

ఆమోదించండిఆమోదించవద్దు
N

Hi Nagandla Prabhakar గారు ,Magnesium Deficiency లేదా Iron Deficiency ...ఈ రెండు లింక్స్ని క్లిక్ చేసి ఆకులను పోల్చి చూడండి ...మెగ్నీషియం లేదా iron లోపం లా అనిపిస్తుంది

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Frindes Nennu chepindi cheyandi aanaberi niamma uppu

1ఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి