తామర పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

L

Mirapalo Chigurlu putha muduru akulu Anni muduchukoni pothunnay Vitiki mandhu cheppandi friends plzzzz 6300363604 this is my mobial member plzzzz sir

Mudhuru akulu, letha Akulu, mogga motham muduchukoni po Emdi friends E roganiki m mandhu vadalocheppandi friends plzz first time pantapettanu oka Akara 50,000 rs karchu AEmdi plzzz sir 6300363604 this is my mobial member sir plzz tell me sir

3ఆమోదించవద్దు
P

Hi Lóvély Víñød గారు,మీ మిరప పంటకు తామరపురుగులు ఆశించి రసం పీల్చడం వలన ఆకుల పైకి ముడుచుకొనిపోయాయి.కావున నివారణకు ఇమిడాక్లోపీర్డ్ లేదా ఉళాల పిచికారి చేయండి.

ఆమోదించండిఆమోదించవద్దు
L

Sir Evi Bio mandhula baganay panichesthaya sir

ఆమోదించండిఆమోదించవద్దు
P

ఇవి బయో మందులు కాదు,రసాయన మందులు

1ఆమోదించవద్దు
L

Tq very much sir giving information sir

11
P

Hi Lóvély Víñød అలాగే దోమను ఆకర్షించేందుకు పసుపురంగు అట్టలు ఎకరానికి 10 పెట్టండి

1ఆమోదించవద్దు
S

Hii Lóvély Víñød Your plant seems to be infested by Thrips refer Plantix library for more information

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

హాయ్ Lóvély Víñød గారు , మిరప పంటను రసం పీల్చు పురుగులు ఆశించినవి. నివారణ మరింత సమాచారం కోసం Chilli Thrips ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
L

Okk Tq sir

1ఆమోదించవద్దు
S

Lemon grass

ఆమోదించండిఆమోదించవద్దు
V

Hi Sriramamurthy , Please ask your problem

ఆమోదించండిఆమోదించవద్దు
L

Hii mr Sriramamurthy lemon grass lo Akalupu mokkalu tisivesi Uriya vesi growth regulatar spray chayy gantu bagakaduthumdi grass baga peruguthumdi

ఆమోదించండిఆమోదించవద్దు
S

Lóvély Víñød  మిర్చి లో  పై మూడుత ,   బొబ్బర ముడత , తెల్లదోమ పచ్చ దోమ పేనుబంక    లాంటి insecticides  ఆకుల కింద రసం  పీల్చడం ద్వారా  లేత ఆకులు ముడుచుకు పోయి  మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. control kosam  ఆర్గానిక్ పద్ధతిలో Psudomonas liquid & Humic kalipi 8ml/ litter  spray evvandi. Psudomonas Bacteria deseases  కంట్రోల్ కోసం & Humic  ఎక్కువ పూత కాయ రావడం కోసం use avutundi.  చాలా తక్కువ ఖర్చుతో problem  కంట్రోల్ చేసుకోవచ్చు. 7780245177

ఆమోదించండిఆమోదించవద్దు
D

Naa daggara agriculture bio chemicals vunny all products 98% natural no chemicals result super ga vachhiddi

ఆమోదించండిఆమోదించవద్దు
D

Naturally

ఆమోదించండిఆమోదించవద్దు
D

Lóvély Víñød ..mi plants ki tegulu pattidhi. Adi baga akuva akkuva anindi ..

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తామర పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి