Aakulu mudathalu padipoyi mokka yepu ledhu
Mokka peragadam ledhu
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిMokka peragadam ledhu
Mirchi naru lo pandu akkulu & akkula paina nalati machalu undi & gowthing ledu dhukki mandulu ga em vadukovali yepa pindi kani godavari gold lanti eskovacha & pai mudatha kuda undi plz dhiniki nevarana charyalu chepagalaru
Puruguku& mudaths ku mandu cheppandi.
మొక్కకు చిరిగిపోయిన ఆకులకు పరిష్కారం మరియు మొక్క పెరుగుదలకు పరిష్కారం తెలియజేయగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Mohammad 11678
5 సంవత్సరాల క్రితం
Upendra Kuriti it is Spider Mites attack plz spray omite or Oberon for better results.
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Upendra Kuriti గారు , మిరప పంటను తామరపురుగులు ఆశించినవి. నివారణ మరింత సమాచారం కోసం Chilli Thrips ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVenkata 94
5 సంవత్సరాల క్రితం
Upendra Kuriti గారు ,మీ మిరప పంటలో ముడుత నివారణకు సింజెంటా కంపెనీ వారి అలికా మందును స్ప్రే చేయండి .ఆర్గానిక్ పద్దతిలో అయితే పచ్చిమిర్చి +వెల్లుల్లి కషాయాన్ని స్ప్రే చేయండి .సందేహములు ఉంటే 6305712496 కు కాల్ చేయండి