ఇలా చెట్టూ కు వున్నా కాయలు ఎండి పోతున్నాయి దయచేసి నివారణ చెప్పండి.
చెట్టూ బాగానే వుంది కానీ కాయలు వాడి పండి పోతున్నాయి.
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిచెట్టూ బాగానే వుంది కానీ కాయలు వాడి పండి పోతున్నాయి.
ఎందుకు చని పోతున్నారు అర్థం కావట్లేదు మొక్క మొదలో ట్రైకోడెర్మా విరిడి, కాపర్ నీళ్లు, metalaxyl నీళ్లు పోసాము అదేవిధంగా sudomonas ని వేప పిండి+ కార్బన్ తో కలిపి సళ్ళ మధ్యలో చల్లినాము. నీరు పెట్టేటప్పుడు ట్రైకోడెర్మా విరిడి sudomonas లిక్విడ్ ఇచ్చాము, అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదు.
Dinki pareshkaram e mity
Letha akuluga Mari chani pothunnai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603726
5 సంవత్సరాల క్రితం
లక్షణాలైతే Potassium Deficiency లా ఉన్నాయి. 00:00:50 లేదా 13:00:45 లాంటి ఎరువులు వాడండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ మహేష్ బాబు గారు , మిరప పంటలో Potassium Deficiency ఉంది. నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న గ్రీన్ హైపర్ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు