పండు మిరపలో పక్షి కన్ను తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

K

Please suggest ur Sol for this problem which is showing in pic

Kayalu tellaga povadam and kayatoluchu purugu undi and kayalu endipovadam so please suggest solution

1ఆమోదించవద్దు
P

Hi Kumar Dommaraju మీ మిరపాపంటకుAnthracnose of Pepper అనే వ్యాధి సోకినది.కావున నివారణచర్యలు కోసం పైన ఉన్న గ్రీన్ లింక్ క్లిక్ చేయండి.

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

అలాగే కాయతోలుచు పురుగు Helicoverpa Caterpillar on Pepper .నివారణకు పైనఉన్న లింక్ క్లిక్ చేయండి. ప్లాటిక్స్ఆప్ ఉపయోగించినందుకు ధన్యవాదాలు.

1ఆమోదించవద్దు
G

Kumar Dommaraju గారు మాంకోజెబ్ ,్ కార్బెన్డిజమ్ వాడండి .pullatimajjiga+ఇంగువ dravanam వాడితే కాయకుల్లు కంట్రోల్ అవుతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
S

Kumar Dommaraju  మిర్చి లో  ఫంగస్ అండ్ వైరస్ problem    ఎక్కువగా ఉంటే  కాయ కుళ్ళు తెగులు , కొమ్మ కుళ్ళుతెగులు,   పండుఆకు తెగులు ,  కాయలపై మచ్చలు  ఏర్పడడం జరుగుతుంది. control kosam Trycoderma liquid (  జీవ శిలీంద్ర  నాశిని ) &liquid  AMINO  కలిపి 8ml/ litter spray evvandi. control avutundi any information 7780245177

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

దీనికి య మందు పిచికారి చేయాలి

ఆకులు రంద్రం వస్తున్నాయి

కాప్సికమ్ మరియు మిరప

Sir kayi kolatha thara agidhe

Sir Namma menasina kayi gidadhalli e Melina riyhiya Kayigalu kelavandhu gidagalige idhe adhakke enu madbeku sir yake e. Thara agthide

కాప్సికమ్ మరియు మిరప

ఆకులు ముడుచుకుపోయి మొక్క ఎదుగుదల లేదు మొక్క నాటి 21 రోజు అవుతుంది నారుతో కలిపి మొక్క వయస్సు 60 రోజులు

ఈ సమస్యకి పరిహారం చెప్పగలరు మొక్క ఏపుగా పెరగాలి అంటే ఎం మందులు వాడాలి తెగుళ్లను మరియు అకు ముడత పోవాలంటే ఏం చేయాలి

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి