మిరపలో తామర పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

B

మా మిరప తోటలో ఆకులు ముడుచుకొని పూత రాలి పోవడం జరుగుతుంది.ఎందుకు అలాజరుగుతుంది?

మా మిరప తోటలో ఆకులు ముడుచుకొని పూత రాలి పోవడం జరుగుతుంది. ఆకులు ముడుచుకోవడం అనేది తోట మొత్తం కి వ్యాపిస్తుంది. దీని నివారణకు సమాధానం చేపండి. Please

1ఆమోదించవద్దు
V

హాయ్ Badikinimohan692 గారు ,మిరప పంటను తామరపురుగులు ఆశించినవి. నివారణ మరింత సమాచారం కోసం Chilli Thrips ను క్లిక్ చేయండి. Thank you

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

When chilli is effected by thrips, the leaves get week, so the leaves are fold upside, and unable to get the food then, growth down, flowering fall down, finally farmer come knowing the crop having leaf curling, solution is better use the fipronil, daimithoate, acetamipride

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి