ఆకులు ఎండిపొయినాయి తెగులు వచి దీనికి రసాయన mandhu cheppadi sir
ఆకులు ఎండిపోతున్నాయి దీని వలని మిరప దిగుబడి తగ్గిపోతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు ఎండిపోతున్నాయి దీని వలని మిరప దిగుబడి తగ్గిపోతున్నాయి
పచ్చి , ఏర్ర కాయలు అన్ని ఇలా మచ్చలు వస్తున్నాయి మొత్తం అలాగే వస్తున్నాయి
Buju thegulu kommallo.. Nivaranaku m spray cheyali Cabriotop spray chesa.. 4 dyas avthundi.. Please comment if u know the remedy.. Tqqq
నా తోట లో మిరప చెట్టు కి ఇలా ముడుత వస్తుంది మరియు ఎరుపు ఉంది దీనికి కొంచం నివారణ చెప్ప గలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Karani.Venkatapathi Venkatapathi గారు, మిరప పంటను Blight of Pepper ఆశించినది. నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న గ్రీన్ హైపర్ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShiva
1466
5 సంవత్సరాల క్రితం
Karani.Venkatapathi Venkatapathi mirchi lo Nutrients lopam( zinc , magnisium, Boran, iron , calsium, sulphur, sodium) ekkuvaga undi. Nutrients lopam control kosam Sea Power ( Micro Multi Nutrients Mixture) ni polam lo chettu daggara DAP 20 20 to tho mix chesi challandi. spray paddatilo Psudomonas & Liquid Amino kalipi 7 to 8 ml/ litter of water spray evvandi. 10 days lo recovery avutundi. problem ekkuvaga kakunda chusukondi. 7780245177
Karani.Venkatapathi
11
5 సంవత్సరాల క్రితం
Shiva Kumar K thank s sir
Shiva
1466
5 సంవత్సరాల క్రితం
Karani.Venkatapathi Venkatapathi ok late chesukondi. mirchi crop lo loss vache chance untundi
C
0
5 సంవత్సరాల క్రితం
,
Kondru
0
4 సంవత్సరాల క్రితం
హెడర్ 400ఎంల్. పిఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్. వారి మందు పిచికారీ చేయండి