మిరపలో తామర పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

V

ఆకులు ముడతలు అవుతుంది మరియు మిర్చి ఎండిపోతుంది దీనికి ఏం మందు పిచికారి చేయాలి సర్.

ఆకులు మాడిపోవడం చెట్టు చనిపోవడం.

31
V

మీ పంట లిఫ్ కర్ల్ వైరస్ తో సోకింది. ఒకసారి పంట ఇ తెగులతో సోకిన తరువాత ఎటువంటి పరిష్కారాలు లేవు అందుకే మొక్క నాటినప్పడనుండి తెల్ల దోమ Whiteflies మరియు తామర పురుగును Chilli Thrips నియంత్రిస్తూ ఉండాలి.

ఆమోదించండి2

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Thella domali mirchi lo best Mandy Edi pls chepthara

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి