మిరప లో పూత రాలిపోతోంది
పూతదశలో పూత వాడిపోయిరాలిపోతోంది. దయాచేసి ఫొటో చూసి తగిన సలహా ఇవ్వవలసింది గా కోరుతున్నాము
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపూతదశలో పూత వాడిపోయిరాలిపోతోంది. దయాచేసి ఫొటో చూసి తగిన సలహా ఇవ్వవలసింది గా కోరుతున్నాము
Ee theguluki emi spray cheyyali
ఆకులు కొండకు వస్తానని నత్రజని లోపం చూపిస్తుంది దానికి ఏ మందులు పిచికారి చేయాలి ఫ్రెండ్స్
Kommalu motham yandipothunnai,panta veysi 56 days avuthundhi a mandu kottali
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Kk 9
5 సంవత్సరాల క్రితం
మిరప లో పూత రాలిపోతున్నది.. దయచేసి పరిష్కారం చెప్పండి
Sunil 57307
5 సంవత్సరాల క్రితం
This could be Nitrogen Deficiency refer Plantix library for more information
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKk 9
5 సంవత్సరాల క్రితం
Sunil gaaru, Ravi Kantha gaaru.. Thanks
Shiva 1466
5 సంవత్సరాల క్రితం
Nagileti Vaasu Kk Varma mirchi lo puta & kaya ralakunda control kosam LIQUID HUMIC & PSUDOMONAS Kalipi spray evvandi. 7 days taravata 2nd dose lo Trycoderma & Sea Liquid ni kalipi 7 to 8ml/ litter spray evvandi. 10 days lo recovery avutundi. problem unte 7780245177
Srinivasul 11
5 సంవత్సరాల క్రితం
Psudomonas ekkada dorukuthundi .madi nellore st salaha cheppandi
Vutlakishorekumar 21
5 సంవత్సరాల క్రితం
Sunil Sharma
Rangaswamy 0
5 సంవత్సరాల క్రితం
Hi
తోట 0
3 సంవత్సరాల క్రితం
hi
B 0
3 సంవత్సరాల క్రితం
Mirapa lo yerupulaki em mandhu sprey cheyali