మిర్చి లో ఆకుముడత నివారణకు ఒక మంచి మందు చెప్పండి
ఆకులు పసుపురంగులోకిమరి ముడుచుకొని పోయాయి..చెట్లు కూడా పెరగడం లేదు కాయలు కూడా చాలతక్కువగా కాసాయి.కాయలు కూడా ముడుచుకొనిపోయాయి.వీటిని నిర్ములన మార్గం చెప్పండి
ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు పసుపురంగులోకిమరి ముడుచుకొని పోయాయి..చెట్లు కూడా పెరగడం లేదు కాయలు కూడా చాలతక్కువగా కాసాయి.కాయలు కూడా ముడుచుకొనిపోయాయి.వీటిని నిర్ములన మార్గం చెప్పండి
మిసలహాలు సూచనలు చెప్పండి
Putha Pandu paruthundi a pesticides vadali
Aakulu, kandam kuda rangu mari, endinatlu ayipothunnai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Yeswanth
7279
5 సంవత్సరాల క్రితం
Nagendra Kondagorla ప్లాంటిక్స్ కమ్యూనిటీకి స్వాగతం ఇది Chilli Thrips Broad Mite pegasus స్ప్రే చేయండి మంచి ఫలితాలు వస్తాయి మరింత సమాచారం కోసం లింక్ క్లిక్ చేయండి. ప్లాంటిక్స్ కమ్యూనిటీ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNagendra
55
5 సంవత్సరాల క్రితం
చేశాము.కానీ ఫలితం లేదు.ఇంకా వేరే చెప్పండి
Yanamala
1
5 సంవత్సరాల క్రితం
No answar ఫర్ kondagorala nagandra & yeswanth reddy.pleas answar them
Yeswanth
7279
5 సంవత్సరాల క్రితం
Nagendra Kondagorla Yanamala Krishnnaiah Regent స్ప్రే చేయండి మిశ్రమ ఫలితాలు వస్తాయి.
Yeswanth
7279
5 సంవత్సరాల క్రితం
Nagendra Kondagorla Yanamala Krishnnaiah Regent స్ప్రే చేయండి మిశ్రమ ఫలితాలు వస్తాయి
Sreekanth
41
5 సంవత్సరాల క్రితం
Lesanta 100 grams for acer + antracol 300grams for acer Neti thadi pettina taravatha kottandi
Teja
0
5 సంవత్సరాల క్రితం
Meku aku kindhiki mudhukunda meku ha problem "selindram " nanchi vachina problem
Teja
0
5 సంవత్సరాల క్రితం
Ha. Aku ni Ela control chyyali ante nenu chebutanu 8187089703 call chyyandi
Makkena
19
5 సంవత్సరాల క్రితం
Please give me solution for above images
Durga
29
5 సంవత్సరాల క్రితం
“Nutrition problem” sir any problems contact me my number 9381338774
mandapati
11
5 సంవత్సరాల క్రితం
eppude naatamu aaku mudathaga undhi ela
l
26
5 సంవత్సరాల క్రితం
inerprid and omite kottu
Attada
11
5 సంవత్సరాల క్రితం
Chilli's yendi poye ralipotunnaye yemi cheyali
Durga
29
5 సంవత్సరాల క్రితం
9381338774
Ramu
11
5 సంవత్సరాల క్రితం
Aaku mudathaku thondharga problem solve aiye mandhu cheppandi
Dayanand
0
5 సంవత్సరాల క్రితం
Grommor vari yavanika gold vadandi
Raddare
0
5 సంవత్సరాల క్రితం
thirps
Golla
11
5 సంవత్సరాల క్రితం
మిర్చి సాగు చేశాను అకులపై వైట్ గా వస్తుంది
Anjaneyulu
31
5 సంవత్సరాల క్రితం
Iron problem
శ్రీను
14
5 సంవత్సరాల క్రితం
మిర్చిలోఇటుకరాఈతెగులువసంతది