పండు మిరపలో ఎండు తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

V

మిరప ఆకులు ఫోటోలో చూపినట్టుగా ఉన్నాయి,ఏ మందు వాడాలి sir!

కొన్ని ఆకులు పసుపుగా ఉన్నాయి!

11
Y

ప్లాంటిక్స్ కమ్యూనిటీకి స్వాగతం Venki M ఇది Blight of Pepper nativo స్ప్రే చేయండి మిశ్రమ ఫలితాలు వస్తాయి మరింత సమాచారం కోసం లింక్ క్లిక్ చేయండి. ప్లాంటిక్స్ కమ్యూనిటీ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

Sir mirapakaya mida kuda macha undhi

ఆమోదించండిఆమోదించవద్దు
Y

Venki M పైన తెలిపిన తెగులు వలన కాయ పై కూడా మచ్చ వస్తుంది.

ఆమోదించండి1
V

Images chudandi

ఆమోదించండి1
V

Image chudandi

ఆమోదించండి1
V

Image

1ఆమోదించవద్దు
V

Anthracnose ani image match ayindhi anipinchindhi kani clarity ledhu sir

ఆమోదించండిఆమోదించవద్దు
V

Miru cheppina chemical tho fertilizer trade name emaina cheppandi sir!

ఆమోదించండిఆమోదించవద్దు
Y

Trade name nativo

ఆమోదించండిఆమోదించవద్దు
Y

Venki M చివరగా పెట్టిన రెండు ఫొటోలు ఇనుము లోపం Iron Deficiency in Peanut

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

Thota mothham ela vasthundi mudutha poee manchiga grothing ravataniki mandu cheppadi neethu myam

Mothham thota baga mudutha vasthundi

కాప్సికమ్ మరియు మిరప

మిరప లో పూతలు ఎలా ఎండిపోతున్నాయి ఇది సమస్య మరియు ముడత ఇది ఏ ముడత తెగులు నివారణ చర్యలు తెలుపగలరు

మిరపలో పూతలు కాయ గా మారే దశలో ఎండిపోతున్నాయి ఇది సమస్య దీనికి నివారణ చర్యలు అట్లాగే ముడత ఆకుముడతా ఎక్కువగా ఉంది పైన గ్యాలరీలో ఫొటోస్ పెట్టి ఉన్నాము దయచేసి నివారణ చర్యలు తెలుపగలరు

కాప్సికమ్ మరియు మిరప

మిరప కాయలు వంకరగా మారడం జరుగుతుంది ఎందుకు?

మిరప కాయలు వంకరగా మారడం జరుగుతుంది ఎందుకు?

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి