బోరాన్ లోపం - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

A

Vacchina pootha kaapu mottam vankaraga aipothunnai

Aaaku bane vundi kaani pootha maripoi kaaya vankaraga avthundi

1ఆమోదించవద్దు
V

హాయ్ Akhil Nayak గారు , మిరప పంటలో బోరాన్ పోషకలోపం వలన కాయలు వంకరలు తిరుగుతున్నవి. నివారణకు బోరాన్ 3గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంBoron Deficiency ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

Marshal 25 E spray cheshanu emaina anichesthunda kayavankeraki

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ Akhil Nayak గారు , ఇది పురుగు మందు . ఇది పేనుబంక వంటి రసం పీల్చు పురుగులను మాత్రమే చంపుతుంది. ఈ మందు కాయవంకరలకు పని చేయదు. ధన్యవాదాలు

1ఆమోదించవద్దు
K

Call me 9492192852

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

బోరాన్ లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి