E pantalo budida tegulu mariyu mudata chala undi enni rasayanika eruvulu upayoginchina control avvadam ledu edi control avvadaniki mee suchanalanu telapandi plantix brundaniki naa danyavadalu
Mirapalo budida tgulu ekkuvaga undatam,mudata ekkuvaga undatam
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Shanthi Prabhas గారు , మిరప పంటలో బూడిద తెగులు వలన ఆకులు తెల్లబడినవి . నివారణ మరింత సమాచారం కోసం బూడిద తెగులు ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMadhu 59
5 సంవత్సరాల క్రితం
Nagrujuna vari index
Ajayreddy 12
5 సంవత్సరాల క్రితం
Maharaja,index
Venkata 41
5 సంవత్సరాల క్రితం
వేటబుల్ సల్ఫార్,2gm/1lt లేక పిప్రినాల్ 2ml/1lt నీటికి 1ml అగ్రి 82ని కలిపి స్ప్రే చేసినట్లయితే బూడిద తెగులు ,ముడత పోతుంది .ముడతత్వరగా వదలాలంటే diafenthuiron మందును 2ml+అగ్రి82మందును1ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేస్తే ఎలాంటి ముడత అయినా పోతుంది.తరువాత వారం రోజులకు అగ్రిహ్యూమిక్ 2ml/1ltపిచికారీచేస్తేకొత్త చిగురు,పూత చాల బాగా వచ్చి దిగుబడి పెరుగుతుంది .కాల్6305712496
Venkata 41
5 సంవత్సరాల క్రితం
ప్రభాస్ గారూ,దయచేసి call చేసినచో పరిష్కారము వివరంగా చెప్పగలను .6305712496
Dileep 51
5 సంవత్సరాల క్రితం
humic and derma vadhandhi best results contact me 9398164596