Puta ralipotundi daniki nivarana telupagalaru
Puta ralipotundi daniki nivarana telupagalaru
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిPuta ralipotundi daniki nivarana telupagalaru
Bayer company ,Regent & Nativo kalipi spray cheyavacha
ఆకుల్లో మార్పు, ఆకులు వాడటం మరియు ముడుచకొవడానికి కారణము నివారణ సూచనలు కూడా ఇవ్వండి
ఒక నెల ముక్కు ఇంత బూడిద వచ్చింది దీనికి పరిష్కారం మీరే చెప్పండి వీటి లక్షణాలు గురించి క్లుప్తంగా వివరించండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Yeswanth
7279
5 సంవత్సరాల క్రితం
ప్లాంటిక్స్ కమ్యూనిటీకి స్వాగతం మీ మొక్కల లో boron లోపము వలన పూత పిందె రాలుతూ ఉంది,దీని నివారణకు boron స్ప్రే చేయండి మిశ్రమ ఫలితాలు వస్తాయి, అలాగే మొక్కలను బెట్టకు రాకుండా చేసుకోండి. మరింత సమాచారం కోసం Boron Deficiency లింక్ క్లిక్ చేయండి. ప్లాంటిక్స్ కమ్యూనిటీ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVenkat
603726
5 సంవత్సరాల క్రితం
హాయ్ ప్లాంటిక్స్ సమాజానికి స్వాగతం. పూత రాలడానికి కారణాలలు మరియు నిదానాలు : 1. ఫాస్ఫారస్ ప్రమాణం తక్కువగా ఉంటే ఈ సమస్యా ఏర్పడుతుంది. 12:61:00/00:52:34/13:00:45 ఇలాంటి ఫాస్ఫారస్ ఎరువులు వాడాలి. 2. బోరాన లోపం: ఇ సందర్భం లో బోరాను 1 లీటర్ నీటిలో 1 గ్రామ బోరాను వేసి పిచికారి చేస్తే మంచి ఫలితాలు రావచ్చు. 3. వాతావరణ దోషముల వలన కూడా పువ్వులు మరియు కాయలు రాలి పోతాయి. అలాంటి పరిస్తితి లో ప్లానోఫీస్ (NAA) 1.5 మిలి 15 లీటర్ నీళ్లలో కలిపి పిచికారీ చెయ్యండి. కృతజ్ఞతలు
Gudar
117
5 సంవత్సరాల క్రితం
G sea power G derma Vaadandi. Ee mandhulu baaga panichestai. Manchi digubadi vasatundhi. For any other information call me 6281939238
యాదవ్
1
5 సంవత్సరాల క్రితం
G c power vade chadade