మిరప లో పూతలు ఎలా ఎండిపోతున్నాయి ఇది సమస్య మరియు ముడత ఇది ఏ ముడత తెగులు నివారణ చర్యలు తెలుపగలరు
మిరపలో పూతలు కాయ గా మారే దశలో ఎండిపోతున్నాయి ఇది సమస్య దీనికి నివారణ చర్యలు అట్లాగే ముడత ఆకుముడతా ఎక్కువగా ఉంది పైన గ్యాలరీలో ఫొటోస్ పెట్టి ఉన్నాము దయచేసి నివారణ చర్యలు తెలుపగలరు
padma
17
5 సంవత్సరాల క్రితం
Whatsapp Or call +918897752154
Gudar
117
5 సంవత్సరాల క్రితం
G sea power G derma Vaadandi Ee mandhulu baaga panichestai Nenu kooda vaadanu manchi digubadi vasatundhi. For any other information call me 6281939238
Sunil
57307
5 సంవత్సరాల క్రితం
Hiii Venkat Nukala Your chilli plants are under the attack of Spider Mites and Chilli Thrips you can refer both the green links for having more information regarding their control. Thanks for visiting Plantix Community
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShiva
1466
5 సంవత్సరాల క్రితం
mirchi lo puta & kayalu perfect ga , puta vadipokunda intaniki liquid AMINO & Humic kalipi spray chesukondi. muduta control kosam PSUDO MONAS Liquid spary cheyinchandi. puta raladu & kotta puta & kaya vastundi 7780245177
Saidulu
5253
5 సంవత్సరాల క్రితం
please Spary Deligate Chemical and after week days take 2nd Spary with Omit chemical