పండు మిరపలో బూడిద తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

K

మాకు మిరుప పంట ఏకువగా దిగుబడులు రావాలి అంటె ఏమీ చేయాలి

బూడిద రంగు ఏరూపు రంగు ఇంకా చాలా రకాలుగా వివరవంతంగా చాలా తెగులు ఉన్నాయి

21
V

కళ్యాణ్ గారు మీ పంట Chilli Thrips మరియు Powdery Mildew of Pepper తో సోకింది. మరింత సమాచారం కోసం పైన లింకును క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండి2

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

మీ పంటలో దోమ ఎక్కువగా ఉంది ముందు దాన్ని కంట్రోల్ చేయండి తరువాత బూడిద మందు వాడండి

ఆమోదించండిఆమోదించవద్దు
A

దోమకి నివారణ ప్రకాషిశ్ లేద ట్రాన్స్ఫామ్ వాడండి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

Merchi Thotalo lo Akulu ku pashpu rangulo a mandhu spray cheyle

Merchi Thotalo lo Akulu ku pashpu rangulo a mandhu spray cheyle

కాప్సికమ్ మరియు మిరప

మిర్చి ఇలా అవడానికి కారణం మరియు నివారణ తెలియజేయండి

మిర్చి ఇలా అవడానికి కారణం మరియు నివారణ తెలియజేయండి

కాప్సికమ్ మరియు మిరప

మిరప కాయలు ఇలా అవుతున్నాయి దయచేసి చెప్పండి వీటికి ఎం మందులు వాడాలో తెలుపగలరు ఈ మొక్కలు నాటి రెండు నెలలు అవుతుంది ఇంకా చెట్లకు పై ముడుత కూడ వుంది మొక్కలు సరిగా ఎదగడం లేదు

దయచేసి సమస్యకు పరిష్కారం తెలుపగలరు ఎం మందులు వాడాలో తెలుపగలరు

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి