పండు మిరపలో ఎండు తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

c

గుడ్ మార్నింగ్ సర్.. మిరప చెట్టు రంగు మారుతుంది సర్..

మిరప చెట్టు పై భాగాన ఎరుపు మరియు పసుపు రంగు లో ఉండి చెట్టు ఎండిపోయి నట్టుగా ఉంది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించిన పరిష్కారం చెప్పండి

61
V

మీ పంట Blight of Pepper తో సోకింది. మరింత సమాచారం కోసం పైన లింకును క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
K

Paaliqur mandu vadandi

ఆమోదించండిఆమోదించవద్దు
G

Ee Samasyaku G sea power G derma Vaadandi Ee mandhulu baaga panichestai Nenu kooda vaadanu manchi digubadi vasatundhi. For any other information call me 6281939238

ఆమోదించండి1
S

mi crop lo virus problem & fungas base problem ekkuvaga undi. pandaku tegullu problem, kaya kullu tegullu, komma kullu tegullu & bidida tegullu problem control kosam TRYCO DERMA LIQUID Spray cheinchandi. mi problem solve avutundi 7780245177

ఆమోదించండిఆమోదించవద్దు
S

It is effect of Die Back,PM and Blight so please Spary Megistar or Amistar Chemicals

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

మిరప పంటలో ఆకులు మచ్చ పడి రాలుతునా‌వీ

ఆకులు మీద నల్లని మచ్చలు ఏర్పడి ఆకులు రాలుతూనావీ ధయచెసి ఏ మందు వాడలి చెప్పండీ pz

కాప్సికమ్ మరియు మిరప

ఆకులు మొత్తం ఎరుపు రంగులో ఉంటున్నయి చెట్టు యొక్క ఎదుగుదల పూర్తిగా తగ్గిపోయింది. ఏమీ వాడమంటరు?

ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి నేను దీనికి ఫార్ములా 6 కూడా స్ప్రే చేసాను అయినా సమస్య తగ్గడం లేదు

కాప్సికమ్ మరియు మిరప

సార్ !మిరప నారు ఇలా చనిపోతున్నాయి దీనికి కావలసిన మందులు కొన్ని సలహాలు ఇవ్వండి.

మిరప నారు బాగా చనిపోతున్నాయి .

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి