Akullu muduchukone daggariki vastunnay..Deneki karanam cheppandi...Manchi mandulu spray cheyadanniki cheppandi?
Akulu mudatha unde..Inka aku ki randrallu unnavi...Deeniki karanam Domma na leka puruga ??.. Is it Gemini Virus??
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkulu mudatha unde..Inka aku ki randrallu unnavi...Deeniki karanam Domma na leka puruga ??.. Is it Gemini Virus??
మిరప నారు ఇలాగా చనిపోతుంది వేరు కుళ్ళు అనుకుంటా 10రోజులు నుంచి వాన పడుతుంది కదా దీనికి కొంచెం నివారణ చెప్పగలరు
Buju thegulu kommallo.. Nivaranaku m spray cheyali Cabriotop spray chesa.. 4 dyas avthundi.. Please comment if u know the remedy.. Tqqq
మిరప నారు వయసు 35 రోజులు. పైన చూపించిన విదంగా చిన్న,చిన్న గోధుమరంగు మచ్చలు ఏర్పిఢీ ముదురు ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోయి మొక్క చనిపోతుంది. దీనికి నివారణ ఎలా
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Mamidishetty Rajkumar గారు , మిరప పంటను రసం పీల్చు పురుగులు ఆశించినవి. ఇవి వైరస్ తెగుళ్ళును వ్యాప్తి చేస్తాయి. వీటికి నివారణ లేదు. ఈ దశలో ఉన్న మొక్కలను పీకి కాల్చి వేయండి. ఈ రసం పీల్చు పురుగుల నివారణకు ఇమిడా క్లోప్రైడ్ లేదా ఫిప్రోనిల్ ను పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం చిల్లీ త్రిప్స్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVenkata 41
5 సంవత్సరాల క్రితం
రాజ్కుమార్ గారూ,మీ పంటకు రసం పీల్చు పురుగులు ఆశించినవి .నివారణకుఇమిడాక్లోప్రిడ్,పిప్రినోల్ మందులను మార్చికొట్టండ.ివారంతరువాతఅగ్రిహ్యూమిక్+అగ్రి82మందులనువాడినట్లయితే కొత్త చిగురు వచ్చి పూత వస్తుంది
Venkata 41
5 సంవత్సరాల క్రితం
కాల్ 6305712496
Dileep 51
5 సంవత్సరాల క్రితం
crop lo pamdaku tegullu problem & virus effect undi.micro nutrients ( sulphur, magnesium, iron, sodium, calsium, Boron, zinc, manganese) problem unna ela avutundi. control kosam 1st TRYCO DERMA LIQUID Spray cheinchandi. 4 to 6days lo problem solve avutundi. taravata agri BIO HUMIC & Amino liquid kalipi spray cheyinchandi. problem control avutundi. 9398164596