సాలీడు పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

h

మ పొలంలో చాలవరకు అని మొకలు ఇలాగే వునాఇ

ఆకులు పచ్చ బడుతునాఇ, ఎదుగుదల తకువగా వుంది

1ఆమోదించవద్దు
V

హరి కృష్ణ గారు లక్షణాలైతే ఎర్రనల్లి Spider Mites ప్రభావంలా కనబడుతున్నాయి. నియంత్రణకు అబాసిన్ లేదా ఓబేరాన్ తో పిచికారి చేయండి. ధన్యవాదాలు

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి