పండు మిరపలో పక్షి కన్ను తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

R

ఈవిధంగా ఆకులు మారి, ఆకులు ఎక్కువగా రాలడం జరుగుతుంది. తగిన క్రిమిసంహారక మందుల పేర్లు మరియు చర్యలు గురించి తెలపాలని కోరుచున్నాము.

ఆకులు ముడతలు వస్తున్నాయి.

11
Y

ప్లాంటిక్స్ కమ్యూనిటీకి స్వాగతం ఇది Anthracnose of Pepper mancozeb లేదా carbondazim లేదా blitox స్ప్రే చేయండి, మరింత సమాచారం కోసం లింక్ క్లిక్ చేయండి. ప్లాంటిక్స్ కమ్యూనిటీ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు

2ఆమోదించవద్దు
V

హాయ్ రాజు గారు , మిరప పంటను ఆంథ్రక్నోస్ ఆఫ్ పెప్పర్ (మిరియాల బొగ్గుతెగులు) ఆశించినది . నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న బ్లూ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
J

mirapa ki yelanti pesticides vaadali

ఆమోదించండిఆమోదించవద్దు
K

index vadandi

ఆమోదించండిఆమోదించవద్దు
V

హాయ్ మునిరత్నం గారు , దయచేసి మీ మిరప పంట ఫోటోలు అప్లోడ్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
K

హాయ్ సర్ ఇది ఆకూ మచ్చ తెగులు పూర్తీ వివరాలకు కాల్ చేయండి 8179035281

ఆమోదించండి1
V

Meerapa Lo mudatha Yeswanth Reddy

ఆమోదించండి1

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి