ఇది ఏమి తెగులు తెలుపగలరు
మిరపలో మొక్కలో ఈ విధంగా అవుతున్నాయి నివారణ మార్గాలు చెప్పగలరు
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమిరపలో మొక్కలో ఈ విధంగా అవుతున్నాయి నివారణ మార్గాలు చెప్పగలరు
Putha Pandu paruthundi a pesticides vadali
Mirch virus cantrol ani virus Kami karnay sathi konthi aushad ghava lagel
Akulu mudatha erraga chitti akulu ravadam
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Bollepalli 0
5 సంవత్సరాల క్రితం
Haloooo
Bollepalli 0
5 సంవత్సరాల క్రితం
how to slove this problem in michi
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ వెంకట్ నూకల గారు ప్లాంటిక్స్ కు స్వాగతం. మిరప పంటను తామరపురుగులు ఆశించినవి. నివారణకు ఫిప్రోనిల్ 2ml లేదా ఇమిడా క్లోప్రైడ్ 1ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంతామర పురుగులు ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVijay 54835
5 సంవత్సరాల క్రితం
Sir , Please spray on garlic and neem leaves extract you would be get good results. Thank you
Kuppala 59
5 సంవత్సరాల క్రితం
హాయ్ సర్ మాకు కాల్ చేయండి మా నెంబర్ 8179035281
Kuppala 59
5 సంవత్సరాల క్రితం
హాయ్ సర్ మాకు కాల్ చేయండి మా నెంబర్ 8179035281
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
Hi Veeranagaraju , if you know the answer you can reply here only . Please stop to give your contact number.
Mood 0
5 సంవత్సరాల క్రితం
me number kavali sir