బాక్టీరియల్ విల్ట్ - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

G

మా పంటలో వేరుకుళ్ళుాడు వల్ల ఎలా వస్తుంది దయచేసి ఎవరన్నా సమాధానం చెప్పగలరా

ఇలా రావటం వల్ల నాలుగు రోజులకి ఆ మొక్క చనిపోతుంది దీనికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ప్రయోజనం లేకుండా పోయింది దీనికి ఏదైనా సమాధానం చెప్పగలరా

8ఆమోదించవద్దు
M

Hi! It looks like Murcha-bacteriana If you click on the blue hyperlink that takes you to Plantix Library where everyone can find details on this problem and control measures. Thank you for your interests in Plantix Community!

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
Y

MA panta lo e rogam vachindhi. dhiniki parishkaram chepandi plz. twaraga

ఆమోదించండిఆమోదించవద్దు
k

చెదలు వల్ల

ఆమోదించండిఆమోదించవద్దు
S

Difenconajole 100ml pichikari cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

పూత ఎర్రగా రాలిపోతుంది కాయ నిలబడటం లేదు

తెల్ల దోమ పచ్చ దోమ ఎక్కువగా ఉంది దాన్ని ఎలా నివారించాలి అక్కడ అక్కడ పురుగు కూడా కనిపిస్తుంది వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది

కాప్సికమ్ మరియు మిరప

Mirapalo akumudatha I meen bobbara povalamtey e mandhulu pichikari cheyali

Akulu paiki mudathalu paduthunnai a chettuki kayalu chinnaga vuntunai

కాప్సికమ్ మరియు మిరప

మా మిరప తోట లో ఆకులు ఎలా ఉన్నవి. పచ్చ దోమ ఎక్కువగా ఉన్నది, ఆకు మంచి క్వాలిటీ వచ్చేటట్లు మరియు పూత నిలబడే టట్లు సలహా చెప్పగలరు

నమస్కారం నీతా మేడంగారు ఆకు పై ముడత క్రింది ముడత తో పాటు మెత్తదనం వచ్చే మందులను గూర్చి చెప్పండి ప్లీజ్.

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి