ఇది ఏమి తెలుగులో తెలపగలరు సస్యరక్షణకు ఏమి మందులు వాడవలెను
రసాయనిక మందులు వాడుతున్నాను మిరప లో ఈ తెగులు ఎక్కువగా కనబడుతుంది
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిరసాయనిక మందులు వాడుతున్నాను మిరప లో ఈ తెగులు ఎక్కువగా కనబడుతుంది
ఆకులు ఎరుపు రంగులో మరియు ఆకులు పైకి ముడుచుకున్న వి వ్యాధిని మరియు వ్యాధికి సంబంధించిన మందుల వివరాలు తెలుపగలరు
Akulu yellow colur vastunaye eam mandulu spray cheyali plz
మా మిరప తోటలో ఆకులు ముడుచుకొని పూత రాలి పోవడం జరుగుతుంది. ఆకులు ముడుచుకోవడం అనేది తోట మొత్తం కి వ్యాపిస్తుంది. దీని నివారణకు సమాధానం చేపండి. Please
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Manejebem 124036
5 సంవత్సరాల క్రితం
Hi! It looks like Deficiência de Boro If you click on the blue hyperlink that takes you to Plantix Library where everyone can find details on this disease and control measures. Thank you for your interests in Plantix Community!
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMahendra 0
5 సంవత్సరాల క్రితం
vairus
Harish 7
5 సంవత్సరాల క్రితం
Spray this medicine
Sudhakar 4
5 సంవత్సరాల క్రితం
E mudatha okka bio mandhulaki matramey control avuthadhi okka sari vajram ani bio mandhu vundhi kottandi 3 days lo meku resalt kanapadiddi
Satya 0
5 సంవత్సరాల క్రితం
Nejamga