పండు మిరపలో ఎండు తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

P

మిరప మొక్కలు పైన ఆకులు పసుపు రంగు లోకి వస్తున్నాయి తర్వాత మొత్తం చెట్టు పసుపు కలర్లోకి వస్తుంది దీనికి ఏ మందు కొట్టాలి ..

ఆకులు మొత్తం పసుపు రంగులోకి వస్తున్నాయి తర్వాత మొత్తం చెట్టులు పసుపు గా మారి గా మారిపోతున్నాయి కాయలు పోతా రావటం లేదు..

4ఆమోదించవద్దు

Shamir పిచికారీ చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
V

ఇది Blight of Pepper మీ సమస్య మరియు నిర్వహణ గురించి మరింత సమాచారం కోసం లింకును క్లిక్ చెయ్యండి. ప్లాంటిక్స్ సమాజాన్ని ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

Hi there and welcome to the community! Maybe Iron Deficiency in Pepper 

ఆమోదించండిఆమోదించవద్దు
P

ఏ మందు కొట్టాలి కెమికల్....?

1ఆమోదించవద్దు
P

planta మిషన్

ఆమోదించండిఆమోదించవద్దు
P

కొడితే పనిచేస్తుందా

ఆమోదించండిఆమోదించవద్దు
V

కొసైడ్ తో పిచికారి చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
P

tq sir

ఆమోదించండిఆమోదించవద్దు
R

పసుపు రంగుకు నివారణ సూచనలు చేపాంది

ఆమోదించండిఆమోదించవద్దు
A

ఎ మందు కోతలి

ఆమోదించండిఆమోదించవద్దు
B

Memu n p k .cabriotop.nativo.kottina result ledu m chayyali

ఆమోదించండిఆమోదించవద్దు
P

Mirapalo a akulu pasupu varnamloki Mari ralipotunnai pariskaram telupagalaru amandulu. Vadalo

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

కాయలు మచ్చలు ఏర్పడి తాలూకా అలాగా వస్తున్నాయి

ఎక్కువ కాయలు మచ్చ కాయలు లాగా ఉన్నాయి నేటివ్ , అమీ స్టార్ట్ స్త్రీ చేశాను కానీ నీ ు మచ్చా ఆగటం లేదు సమస్యకు పరిష్కారం చెప్పండి

కాప్సికమ్ మరియు మిరప

Marchi plant lo yendi thegulu vasthunai sagam komma akkulu deniki nevarana charyalu telupagalaru 🙏🙏 deni valana vasthundhi

Marchi plant lo yendi thegulu vasthunai sagam komma akkulu deniki nevarana charyalu telupagalaru 🙏🙏 deni valana vasthundhi

కాప్సికమ్ మరియు మిరప

ఈ తెగులు కి నివారణ దయచేసి తెలుపగలరు

ఆకులు మద్యలో తెల్లటి వృత్తాకారం లాంటి బింబములు వస్తున్నాయి ఆకులు ఎండిపోయి రాలిపోతున్నది

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి