Sir mokkalu andipoi chanipotunnai
Diniki solution cheptara please
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిDiniki solution cheptara please
మిరప తోటలో ఇలా చెట్లు అక్కడ అక్కడ చనిపోతున్నాయి. దీన్ని ఏ విధంగా అరికట్టాలి /సస్యరక్షణ చర్యల గురించి చెప్పగలరు
Mirchi kayalu tellaga marutunnay and kayalapai randram lekundane kayalu kullipotunnay..
Akulaki holes baga unnai purugu kottadamvalla solution ceppandi nivarinchadaniki
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603726
5 సంవత్సరాల క్రితం
గణేష్ గారు మొదలు పై పత్తి లాంటి శిలింద్రం కనబడుతుందా ??
Sali
413233
5 సంవత్సరాల క్రితం
It might be associated with Fusarium Wilt. Any better diagnosis?
Rajashekarreddy
6
5 సంవత్సరాల క్రితం
Blue copper powder one litter water ki 2grams powder add chesi mokka padhilow poyandi
Nagulmeera
23
5 సంవత్సరాల క్రితం
9966304353 కి కాల్ చేయండి
Banoth
103
5 సంవత్సరాల క్రితం
tota mottam poyala leka andipotunna chetla daggara poste saripotunda sir
Rajashekarreddy
6
5 సంవత్సరాల క్రితం
andipotunna chetla daggara poyandi
Banoth
103
5 సంవత్సరాల క్రితం
sir mi no istara miku photolu send chestanu
Banoth
103
5 సంవత్సరాల క్రితం
ila vundi sir
Venkat
603726
5 సంవత్సరాల క్రితం
గణేష్ గారు ఇది Sclerotinia Stem Rot . కొసైడ్250 గ్రామ + వాలిడామేసిన్300 మిలి 200 లీటర్ నీటిలో కలిపి మీదలులో పోయండి. రెండు రోజుల తరువాత ఎలియట్500 గ్రామ 200 లీటర్ నీటిలో కలిపి మొదలులో పోయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSali
413233
5 సంవత్సరాల క్రితం
Great diagnosis!👍
Banoth
103
5 సంవత్సరాల క్రితం
Thank you sir
Banoth
103
5 సంవత్సరాల క్రితం
Sir padanu vunnappudu pettala leka dry ga vunnappudu pettala
Seelam
57
5 సంవత్సరాల క్రితం
trichoderma viride +Neem powder +vermicompost mix AC Wadali
Banoth
103
5 సంవత్సరాల క్రితం
spray cheyyala sir
Venkat
603726
5 సంవత్సరాల క్రితం
చాలా తడిగా మరియు చాలా డ్రైగా ఉండకూడదు