మిరపలో తామర పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

N

Pai mudatha la vachhi viras vasthundhi

Mandhulu chapandi control cheyataniki nivarana thelapandi

4ఆమోదించవద్దు
V

హాయ్ నాగరాజు గారు ప్లాంటిక్స్ కు స్వాగతం. మిరప పంటను తామరపురుగులు ఆశించుట వలన పై ముడుత వచ్చింది. నివారణకు ఫిప్రోనిల్ 2ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంThrips ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండి2
V

Chilli Thrips ఉన్నాయి. నియంత్రణకు కరాటే లేదా ట్రెసర్ తో పిచికారి చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Confidor super80ml+ regent gold 100ml for acer

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి