Sir, ela mokkalu andi povuchunnae margam chepaandi.
Veru daggara tellati bujulaga kanapadutu vunnadi.modata polaniki neeru andinchina taruvata vrsham kurindi.arudalalo eevidanga mokkalu endipovadam akkadakkada kanabaduchunnae.telsina varu ventane margam cheppagalaru.plz
D
31
5 సంవత్సరాల క్రితం
ee imagelanu chudandi
Vijay
54835
5 సంవత్సరాల క్రితం
మహబూబ్ గారు ఈ మొక్కను Sclerotinia Stem Rot ఆశించింది. నివారణ మరింత సమాచారం కోసం పైన ఉన్న బ్లూ హైపర్ లింక్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
Venkat
603726
5 సంవత్సరాల క్రితం
మీ పంట స్కలేరోషియమ్ రోట్ తో సోకింది. నియంత్రణకు 1. కొసైడ్ 250 గ్రామ + వాలిడామైసిన్ 200 మిలి 200 లీటర్ నీటిలో కలిపి మొదలులో పోయండి. 2. రెండు రోజుల తరువాత ఎలియట్500 గ్రామ 200 లీటర్ నీటిలో కలిపి మొదలులో పోయండి. ధన్యవాదాలు
Sali
413233
5 సంవత్సరాల క్రితం
Use clean seed and adopt solarization of your field in order to minimize incidence of Sclerotinia Stem Rot in the next season. Thank you.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSali
413233
5 సంవత్సరాల క్రితం
Thank you D Mahaboob for your great effort 😄
narasimha
8
5 సంవత్సరాల క్రితం
9550399070
Nunavath
11
5 సంవత్సరాల క్రితం
Cetu canipotoonai SAR solivisan
Nunavath
11
5 సంవత్సరాల క్రితం
Mirchi thota Morgan canipotoomdhi