తామర పురుగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

C

Naku purugu and mudatha ekkuvaga undi emcheyalo chepandi sir

Mudaha baga undi aakulu baga muduchukupoyayi nalli and doma undi chepandi sir manchi mandulu chepandi

11
V

హాయ్ చందు గారు ప్లాంటిక్స్ కు స్వాగతం. మిరప పంటను తామరపురుగులు మరియు తెల్లదోమ ఆశించినవి. నివారణకు ఫిప్రోనిల్ 2ml ను లీటర్ నీటికి కలిపి పిచికారి చేయండి. మరింత సమాచారం కోసంతామర పురుగులు లేదా పేను బంక ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
S

Hello Chendu Gopichend. Welcome to Plantix community. Your "Chilli Plant" effected by Thrips For more details and control measures, contact Plantrix library by clicking on blue hyper link given above. Thank you, visit again.

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
B

సల్పార్+ఇతీయన్&సైపేర్ మెత్రిన్

ఆమోదించండిఆమోదించవద్దు
N

ఎకరాకు అరలిటర్ బయోజైమ్ మరియు పెగసీస్ .ఫ్రిడ్ యి మూడు పిచికారీ చేసి వారం తర్వాత నాకు కాల్ చేయండి 9966304352

ఆమోదించండిఆమోదించవద్దు
A

మీ మిరప కు వైరస్ సోకింది. ఈ వైరస్ వల్ల ఆకుల్లో ముడతా వస్తుంది. ఈ వైరస్ తామర పురుగు ద్వారా వస్తుంది. తామర పురుగును నివారించడానికి అత్తరా 1గ్రామ లీటర్ నీటి కి కలిపి స్ప్రే చేయండి, క్రమం తప్పకుండా తడి ఇవండి. వైరస్ అదుపులో ఉంచడానికి ఆకు ముడతా ఉన్న చిగురుల్లి కట్ చేయండి మరియు ఆవు పాలు 30 ఎమ్ ఎల్ లీటర్ నీటి కి కలిపి స్ప్రే చేయండి.

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తామర పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి