ఇలా మొత్తం ముడత వస్తుంది ఏమి చేయాలి
ముడతలు వచ్చి చేను మొత్తం ఎర్రబడి పోతుంది దయచేసి త్వరగా దీనికి మార్గాలు చెప్పగలరు
ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిముడతలు వచ్చి చేను మొత్తం ఎర్రబడి పోతుంది దయచేసి త్వరగా దీనికి మార్గాలు చెప్పగలరు
ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి నేను దీనికి ఫార్ములా 6 కూడా స్ప్రే చేసాను అయినా సమస్య తగ్గడం లేదు
మచ్చ వొచ్చి పసుపు రంగు లోకి మారి కిందరాలిపోతున్నాయి
Akulu paiki mudathalu paduthunnai a chettuki kayalu chinnaga vuntunai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Mahadevaiah 13438
5 సంవత్సరాల క్రితం
it could beBrown Mite . spray spiromesifen or abamectin or fenazaquin or movento or fenpyroxymate or dicofol.click on blue link to get more information and management. Thanks
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSali 413233
5 సంవత్సరాల క్రితం
Great diagnosis!
Ragava 0
5 సంవత్సరాల క్రితం
sniper pinakil
సురేష్ 27074
5 సంవత్సరాల క్రితం
X mite 250ml 1ఎకరాకు పిచికారీ చేయండి
Viswam 66
5 సంవత్సరాల క్రితం
brother diniki beneva spray chei 5dayski malli beneva spray chei emante cast untundi
Sambaiah 207
5 సంవత్సరాల క్రితం
pagacis karati kottandi
Nagulmeera 23
5 సంవత్సరాల క్రితం
9966304352 కాల్ మీ