చిల్లీ సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు - కాప్సికమ్ మరియు మిరప

కాప్సికమ్ మరియు మిరప కాప్సికమ్ మరియు మిరప

B

మిరపలో ఆకుమచ్చ తెగులు

మిరపలో ఆకులపై గోదుమరంగులో మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు పచ్చగా మారి రాలిపోతున్నాయి కాయలు మాత్రమే ఉంటున్నాయి.దయచేసి త్వరగా స్పందించి నివారణ మార్గము తెల్పగలరు.

2ఆమోదించవద్దు
V

ఆకు మచ్చ తెగుల నియంత్రణకు కర్జేట్ లేదా అమిస్టర్ తో పిచికారి చేయండి. ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
S

Welcome to the Plantix community This is Chilli Cercospora Leaf Spot refer Plantix library for more information. Thanks for visiting Plantix community

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
V

anna adi tegulu kadu budida rogam amister spray cheyandi

ఆమోదించండిఆమోదించవద్దు
R

mirdor (adama)index(nagarjuna)

ఆమోదించండిఆమోదించవద్దు
N

9966304352 కాల్ మీ

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

కాప్సికమ్ మరియు మిరప

మొక్కలు వాడిపొతున్నాయి పసుపు పచ్చ ఆకులు వస్తున్నాయి వేర్లు నల్లగా అవుతున్నాయి దీనికి పరిష్కారం ఏమిటి సార్ 😌

మొక్కలు వాడిపొతున్నాయి పసుపు పచ్చ ఆకులు వస్తున్నాయి వేర్లు నల్లగా అవుతున్నాయి

కాప్సికమ్ మరియు మిరప

Ma polamlo bobbara akkuvaga undo

Please friends bobbararaki Mandi chepandi

కాప్సికమ్ మరియు మిరప

ఆకులు మొత్తం ఎరుపు రంగులో ఉంటున్నయి చెట్టు యొక్క ఎదుగుదల పూర్తిగా తగ్గిపోయింది. ఏమీ వాడమంటరు?

ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి నేను దీనికి ఫార్ములా 6 కూడా స్ప్రే చేసాను అయినా సమస్య తగ్గడం లేదు

కాప్సికమ్ మరియు మిరప

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి