Ila ravadaniki karam amiti Dinini ala nivarinchukovchi
Daniki alanti mandulu vadali
ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిDaniki alanti mandulu vadali
కుళ్లు వచ్చి చనిపోతుంధి సర్ కారణం ఏంటో తెలియడం లేదు సర్ దీనికి నివారణ ఏంటి సర్
E virus ki mandhu ami vadali
ముదురు ఆకులు అడుగు భాగం ఇటుక రంగులోను మరియు లేత ఆకులు తామర పురుగులు వల్ల పైకి ముడుచుకొని రాగి రంగు లో కనిపిస్తున్నాయ్ ..పూత లో కూడా నల్లని మరియు గోధుమ రంగు రెక్కల పురుగులు ఉన్నాయి ..
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603726
5 సంవత్సరాల క్రితం
మీ పంట ఎర్ర నల్లి తో ఆశించింది. నియంత్రణకు ఆబాసిన్ తో పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Brown Mite లింకును క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిBanoth
103
5 సంవత్సరాల క్రితం
thankyou sir
Talari
49
5 సంవత్సరాల క్రితం
Oberon +Jump spray cheyandi water Petrina tharuvatha spray cheyandi