మిరప:ఈ తెగులు కి ఏ మందులీ వాడాలో మీ సలహాలు తెలపండి👍👍👍
ఈ తెగులు కి ఏ మందులీ వాడాలో మీ సలహాలు తెలపండి👍👍👍
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఈ తెగులు కి ఏ మందులీ వాడాలో మీ సలహాలు తెలపండి👍👍👍
Varulu kothavi ravatam ladhu.
Kaavalii you are interested
Mokka painundi illa yenduthundi deeniki Karanam mariyu nivaarana thelapandi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 167
6 సంవత్సరాల క్రితం
Please remove plant✋✋ Nothing doing
Sagar 78
6 సంవత్సరాల క్రితం
Sir Vori naaru lo akkada akkada chanipothundi ya mandu kottali
Venky 0
6 సంవత్సరాల క్రితం
Sai 117
6 సంవత్సరాల క్రితం
తెల్లదోమ వలన ఆకుముడత వైరస్ వచ్చింది.వైరస్ నివారణ మందులు లేవు.రసం పిల్చె మందులు వాడటం
Rasheed 1
6 సంవత్సరాల క్రితం
Naber
Ashok 1
6 సంవత్సరాల క్రితం
505
Anil 71
6 సంవత్సరాల క్రితం
Mosaic virus.no chemical just pick up the plant or spray suckingpesticides
G 31
6 సంవత్సరాల క్రితం
Viras ku mandhulu leu.plz remove plant
Suresh 107
6 సంవత్సరాల క్రితం
4 liters gomutram + 1/4 kg inguva powder + 100 grams sunnam . Evanni oka rojanta baaga kalipi vadaposi spray cheyyandi
Gangadhar 11
6 సంవత్సరాల క్రితం
ala cheste virus tegulu clear avthunda
Talluri 1
6 సంవత్సరాల క్రితం
No
Akula 69
6 సంవత్సరాల క్రితం
Gomutram 1 yakaraneka 4 liters sir
Tigar 17
6 సంవత్సరాల క్రితం
Hi
Peainty 0
6 సంవత్సరాల క్రితం
Plant growing
saiveerendra 7
6 సంవత్సరాల క్రితం
Abacin , polo
Suresh 2
6 సంవత్సరాల క్రితం
Control avthundha bro
Sandeep 6
6 సంవత్సరాల క్రితం
What u Sri
Sandeep 6
6 సంవత్సరాల క్రితం
SAMBASIVA 0
6 సంవత్సరాల క్రితం
తెలదొమ
d 9
6 సంవత్సరాల క్రితం
Veerappan 5 month courses in Chennai
Singireddy 135
6 సంవత్సరాల క్రితం
ఈతెగులుకు ఏమందువాడలో తెలుపండి
Singireddy 135
6 సంవత్సరాల క్రితం
ఈతెగులుకు ఏమందువాడాలో తెలుపండి
vallu 1
6 సంవత్సరాల క్రితం
Mandu emi vadali
Karnakar 17
6 సంవత్సరాల క్రితం
m
Raage 49
6 సంవత్సరాల క్రితం
మిర్చి ఆకులు ముడుతలు అవుతోంది
Udaya 448
6 సంవత్సరాల క్రితం
మిరప:ఈ తెగులు కి ఏ మందులీ వాడాలో మీ సలహాలు తెలపండి👍👍👍 ఈ తెగులు కి ఏ మందులీ వాడాలో మీ సలహాలు తెలపండి👍👍👍
Vijay 54835
6 సంవత్సరాల క్రితం
Thanks for your upvote
Prakash 4
6 సంవత్సరాల క్రితం
mirchi
Prakash 4
6 సంవత్సరాల క్రితం
Mitch mudathalu
Vijay 54835
6 సంవత్సరాల క్రితం
పెగాసస్ 0.5 ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి.
naresh 0
6 సంవత్సరాల క్రితం
d foldar
Narendra 16
6 సంవత్సరాల క్రితం
tegulu
BMadhu 0
6 సంవత్సరాల క్రితం
madhu
Rajasekar 1
6 సంవత్సరాల క్రితం
bullet 2ml per litr nd pegasus 1grm per lit
Somasekar 0
6 సంవత్సరాల క్రితం
methol
Syam 16
6 సంవత్సరాల క్రితం
pegasis
Narendra 16
6 సంవత్సరాల క్రితం
ee chettu ku amindi alane undi peraga ledu
Gurukumar 0
6 సంవత్సరాల క్రితం
arathegulu
moti 1
6 సంవత్సరాల క్రితం
pegasis vadali
moti 1
6 సంవత్సరాల క్రితం
pegasis vadali
Govinda 26
6 సంవత్సరాల క్రితం
thrips
moti 1
6 సంవత్సరాల క్రితం
vatini thiseyandi next pegasis ni vadandi
Suresh 0
5 సంవత్సరాల క్రితం
jump vadandi
Chandu 50
5 సంవత్సరాల క్రితం
ee mirapa narumadilo unna tegulu emti deniki ee mandu vadali
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ గోపిచంద్ గారు ప్లాంటిక్స్ కు స్వాగతం. మిరప నారుమడిని చిత్తపురుగులు ఆశించినవి. నివారణకు వేప నూనె 5ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంFlea Beetle ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిChandu 50
5 సంవత్సరాల క్రితం
tnq u sir
Pathuri 7
5 సంవత్సరాల క్రితం
దీనికి నివారణ చర్యలు ఏమిటి
Pathuri 7
5 సంవత్సరాల క్రితం
దీనికి నివారణ చర్యలు తీసుకోవాలని ఉంది
nagesh 0
5 సంవత్సరాల క్రితం
Pegasus
Ramesh 111
5 సంవత్సరాల క్రితం
మందు లేదు
Ramesh 111
5 సంవత్సరాల క్రితం
మందు లేదు
Ramesh 111
5 సంవత్సరాల క్రితం
పెగాసస్
Ramesh 111
5 సంవత్సరాల క్రితం
పెగాసస్
Ramesh 111
5 సంవత్సరాల క్రితం
మందు లేదు
Janpeera 0
5 సంవత్సరాల క్రితం
control ienada
Prasad 0
5 సంవత్సరాల క్రితం
natio
Marenna 0
5 సంవత్సరాల క్రితం
mudataku elanti mandulu vadali
Guru 4
5 సంవత్సరాల క్రితం
obaran jap. max
Raviteja 0
5 సంవత్సరాల క్రితం
Maa polamlo Chala ekuvaga Undhi
Raviteja 0
5 సంవత్సరాల క్రితం
epudu memu emicheyali
Sapavath 21
5 సంవత్సరాల క్రితం
Hamm
Venkat 0
5 సంవత్సరాల క్రితం
Mirapa thota peragadanike amanduvadali
Devendra 0
5 సంవత్సరాల క్రితం
No
Anil 71
5 సంవత్సరాల క్రితం
Ekkuvaga virus vachina plants thiseyandi. And ekkuva sucking pest lekunda chusukondi. Malli chilli vesetappudu aa seeds imidachloprid tho seed treatment Chesi vundo ledo chusukondi.
Puli 0
5 సంవత్సరాల క్రితం
Pegasus sulphur
Ravindra 11
5 సంవత్సరాల క్రితం
పెగా
Ravindra 11
5 సంవత్సరాల క్రితం
బెనివియ వాడు.
Dondapati 18
5 సంవత్సరాల క్రితం
Kuchumudatha ki mandhulu ammm vadali
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
నాగేశ్వరరావు గారు , మిరప లో కుచ్చు ముడుత నివారణకు ఫిప్రోనిల్ 2ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంChilli Thrips ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
Billa 0
5 సంవత్సరాల క్రితం
Ñeem oil vadañdi weekly once
Pentala 0
5 సంవత్సరాల క్రితం
Pentalum Mahender Mirchi
Pentala 0
5 సంవత్సరాల క్రితం
Mirchi lo bacteria Tegulu chinnadi Dainik Ki Ye Mandal Wadali
Dharavath 0
5 సంవత్సరాల క్రితం
Kdrishmd
Kiraak 11
5 సంవత్సరాల క్రితం
Oberon and jump
Dhupsingh 0
5 సంవత్సరాల క్రితం
E mirchi pantaku a mandulu vadali
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
దయచేసి మీ పంట ఫోటోలు అప్లోడ్ చేయండి
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ కృష్ణ గారు , పంట ఫోటోలు దగ్గరగా తీసి అప్లోడ్ చేయండి. ధన్యవాదాలు
Srelatha 0
5 సంవత్సరాల క్రితం
Ye mandhu vadali
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
తేమ ఎక్కువగా ఉన్న మరియు బోరాన్ పోషకలోపం వలన పూత రాలిపోతుంది. నివారణకు బోరాన్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి.
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ శ్రీలత గారు నివారణకు ఫిప్రొనిల్ 2ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ధన్యవాదాలు
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హేమంత్ నాయుడు గారు , నివారణకు ఫిప్రోనిల్ 2ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. ధన్యవాదాలు
masud 14
5 సంవత్సరాల క్రితం
any treatnent for this of disease
Kri 0
5 సంవత్సరాల క్రితం
Ma chenulo kuda idhe thegulu unnathi
Vali 0
5 సంవత్సరాల క్రితం
mirapa, tegulaki mariyu mudataki a mandulu vadali
Vali 0
5 సంవత్సరాల క్రితం
komma kulli pokunda vundataniki a mandulu vadali
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ వాలి గారు ప్లాంటిక్స్ కు స్వాగతం. మిరప పంటను తామరపురుగులు ఆశించినవి. నివారణకు ఇమిడా క్లోప్రైడ్ 1ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసంChilli Thrips ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
మల్ల 9
5 సంవత్సరాల క్రితం
సార్ దీనికి ముడత తెగులు వచ్చింది ఏమి చేయమంటారు చెప్పండి సార్ ఏ మందు కొట్టమంటారు మేము నాగపూర్ నుంచి మీకు ఈ మెసేజ్ పెడుతున్నాం
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ హరిబాబు గారు దయచేసి మీ పంట ఫోటోలు అప్లోడ్ చేయండి. ధన్యవాదాలు
Bodapatla 11
5 సంవత్సరాల క్రితం
మొత్తం ఎన్ని లీటర్ల లో కలపాలి అది ఎన్ని ఎకరాలకు పిచికారి చెయ్యాలి
Ramaraju 11
5 సంవత్సరాల క్రితం
pegasis
k 0
5 సంవత్సరాల క్రితం
deeniki ye mandhu vadali
Veraiah 0
5 సంవత్సరాల క్రితం
a mandhu vadali chapandi
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ వీరయ్య గారు , మిరప పంటను తామరపురుగులు ఆశించినవి . నివారణకు ఫిప్రోనిల్ 2ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం చిల్లీ త్రిప్స్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
Prasanna 0
5 సంవత్సరాల క్రితం
Thrips
Mallareddy 0
5 సంవత్సరాల క్రితం
remove this corp los your money
Banoth 0
5 సంవత్సరాల క్రితం
oberan rejent
Ramavath 0
5 సంవత్సరాల క్రితం
sar dhiniki a mandhu vadalo chapandi please
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ రమావత్ హనుమ నాయక్ గారు , మిరప పంటను తామరపురుగులు ఆశించినవి. ఇవి ఆకుల అడుగున చేరి రసం పీల్చుట వలన ఆకు అంచులు పైకి ముడుచుకుంటాయి. నివారణకు డైమిథోయోట్ లేదా ఫిప్రోనిల్ 2ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం చిల్లీ త్రిప్స్ ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
Guravayya 3
5 సంవత్సరాల క్రితం
Pegases వాడాలి
Guravareddy 11
5 సంవత్సరాల క్రితం
save MI please
Unnam 0
5 సంవత్సరాల క్రితం
Gemini virus addhi
Vupputuri 0
5 సంవత్సరాల క్రితం
ई Mirapa chettuki આ mandhu vadali
pentyalakoteswararao84 0
5 సంవత్సరాల క్రితం
మడతకి ఎందువాడలి
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
Hi pentyalakoteswararao84 గారు , మిరప పంటను తామరపురుగులు ఆశించినవి. నివారణకు ఫిప్రోనిల్ 2ml ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయండి. మరింత సమాచారం కోసం Chilli Thrips ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
Pltyavath 0
5 సంవత్సరాల క్రితం
Deligrat
Chirraboinamadhu 0
5 సంవత్సరాల క్రితం
మిరప: ఈ తెగులు కి ఏ మందు లీ వాడాలొ మీ సలహాలు తెలపండి
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Chirraboinamadhu గారు , దయచేసి మీ పంట ఫోటోలు అప్లోడ్ చేయండి. ధన్యవాదాలు
Chaganti 1
5 సంవత్సరాల క్రితం
Hello sir bobera mudatha ekkuvagaa undi plz solution
Jaganathreddy 0
5 సంవత్సరాల క్రితం
Mirapa Aku mudatha thegulu em mandulu vadali
Vijay 54835
5 సంవత్సరాల క్రితం
హాయ్ Jaganathreddy Jaganathreddy గారు , మిరప పంటలో ఆకుముడత తామరపురుగులు వచ్చను. నివారణ మరింత సమాచారం కోసం Chilli Thrips ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు
Muli 11
5 సంవత్సరాల క్రితం
Shaik Johnpandu call me 6305034525
Muli 11
5 సంవత్సరాల క్రితం
Jaganathreddy call me 6305034525
Basha 0
5 సంవత్సరాల క్రితం
Viras vachinapudu a Mandhulu vadali
Srishylam 0
5 సంవత్సరాల క్రితం
Mandhunu vadali
Anjireddy 0
5 సంవత్సరాల క్రితం
అకుముడసక పోతుంది ఏమందు కొటలి చెపండి సారు
Prashanth 0
5 సంవత్సరాల క్రితం
Ee virus ku drip Lo 1 acre ki 3 kg sulphur and 5kg potash kalipi drip Lo andinchaali andddd spray kosam 250ml per acre Exodus 250gr acephate and vipul 250ml kalipi spray cheyadam dwara chaala varaku deenini control cheyavachu
Prashanth 0
5 సంవత్సరాల క్రితం
Alanti salahala kosamaina call me 9491053212
Prashanth 0
5 సంవత్సరాల క్రితం
Fertilizer shop 9491053212
Kuppalamahesh9676 11
4 సంవత్సరాల క్రితం
Deniki parishram ante
Krishnareddy 21
4 సంవత్సరాల క్రితం
Anjireddy Anji
Krishnareddy 21
4 సంవత్సరాల క్రితం
Anjireddy Anji
Krishnareddy 21
4 సంవత్సరాల క్రితం
Mirch mach tegullu
Koteswararso.G 11
4 సంవత్సరాల క్రితం
Mone
Muli 11
4 సంవత్సరాల క్రితం
Legend with seaweed gel
Muli 11
4 సంవత్సరాల క్రితం
Products from Russia
Srinivasulu 0
4 సంవత్సరాల క్రితం
M rapa mudathaku mandu
Maramreddy. 0
3 సంవత్సరాల క్రితం
Links kbk lb lbllm.vlbl bbbpk
Srinu 0
3 సంవత్సరాల క్రితం
Mirchi lo.komma teguluki emi vadali