ఈ విధంగా పంట మొత్తం చేతితో లాగితితే వచ్చేస్తుంది. దీనిని collar rot తెగులు అని అనుకుంటున్న దీనికి ఏ మందు పిచికారీ చేస్తే బాగుంటుంది. చెప్పండి
ఆకుల కనుపుకు, వేరుకు మధ్య collar region దగ్గర నల్లగా శిలింద్రం పెరుగుతుంది. లాగితే సులభంగా ఊడి చేతిలోకి వస్తుంది.
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Palla Saiteja Foot and Collar Rot నివారణకు Sprint 400gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPalla 111
3 సంవత్సరాల క్రితం
Madam దీనికి నేను మాంకోజబ్ ని స్ప్రే చేద్దాం అనుకుంటున్నా madam