తామర పురుగులు - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

S

ఇలా ఆకులు మారుతున్నాయి

ఇలా ఆకులు బొక్కలు పడుతున్నాయి మచ్చ కూడా ఉంది

2ఆమోదించవద్దు
N

హాయ్ S Mahesh Thrips నివారణకు Fipronil 5%sc ని ఎకరా కి 200ml వేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తామర పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వేరుశనగ

Akula meeda machalu erupu rangulo vastunnay kavuna wdeeniki parishakaram cheppagalaru

Akula meeda machalu erupu rangulo vastunnay kavuna wdeeniki parishakaram cheppagalaru

వేరుశనగ

సార్ /మేడమ్ ఈ సమస్యకు పరిష్కారం తెలపండి.

వేరు శనగ పంటలోని ఆకుల యొక్క మధ్య ఈనె కి రెండు వైపులా వరుస క్రమంలో గుండ్రటి రంద్రాలు ఏర్పడుతున్నాయి .ఈ సమస్యను పరిష్కరించ గలరు .దేని వలన ఈ విధంగా జరుగుతుంది తెలుపగలరు.

వేరుశనగ

వేరుశెనగ ఎదగడం లేదు నెల 15 రోజులు పంట ఏ సి ఆకు తొలిచే పురుగు ఉంది దీనికి పురుగు మందులు చెప్పండి

వేరుశెనగ ఆకులను తినేస్తుంది వేరుశెనగ ఎదగడం లేదు

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి