పచ్చ పురుగులు మరియు పచ్చ దోమ (లీఫ్ హాప్పర్లు మరియు జస్సిడ్స్) - వేరుశనగ

వేరుశనగ వేరుశనగ

L

Verusanaga lo ela akula misha ela machalu unie

Asaliki edi em problem em spray cheyali chepandi

ఆమోదించండిఆమోదించవద్దు
V

Lokesh పురుగుల నివారణకు ప్రోకలేం తో పిచికారి చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు
S

Sir పచ్చ దోమ ఎవ్వువగా వుంది... నివారణ చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు
V

Samelu పచ్చదోమ Leafhoppers and Jassids నివారణకు సెఫినా + వేపనునే తో పిచికారి చేయండి.

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

Thanks sir

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

వేరుశనగ

Verushenaga pasupu ranguku mari akulu madinatlu avthunnai.

25 days mokka.anthaku mundhu safee+ chloro and navo neutri+13-0-45 sprey chesanu. Problm peruguthundi

వేరుశనగ

వేరుశెనగ మొక్క కీ వేర్లుకింద ఇలా వేర్లు లేకుండ చెట్టుమొత్తం చనిపోతుంది.

వేరుశెనగ మొక్క కీ వేర్లుకింద ఇలా వేర్లు లేకుండ చెట్టుమొత్తం చనిపోతుంది .ఈ సమస్య ఎంటో తెలిడం లేదు ఏ మందులు వాడలో .ఎం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి సార్...ప్లీస్ ....చెట్లు అన్ని చనిపోతున్నాయి

వేరుశనగ

వేరుశనగ లో పచ్చపురుగు ఎక్కువ గా వుంది

పచ్చపురుగు ఎక్కువ గా వుంది

వేరుశనగ

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి