వేరుశెనగ ఆకుల మధ్య పురుగు ఉంటుంది ఆకులు పై భాగం తెల్లగా మారిపోతాయి
దీనికి వన్ టెన్ సెటిల్మెంట్ మందు ఏదైనా ఉంటే చెప్పండి ప్లీజ్
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదీనికి వన్ టెన్ సెటిల్మెంట్ మందు ఏదైనా ఉంటే చెప్పండి ప్లీజ్
ఆకుల కనుపుకు, వేరుకు మధ్య collar region దగ్గర నల్లగా శిలింద్రం పెరుగుతుంది. లాగితే సులభంగా ఊడి చేతిలోకి వస్తుంది.
కాడ నల్లగా మరి మొక్క ఎండుపోతుంది
పచ్చ పురుగు లైటుగాఉంది ఆకులు అంటూ ఉంది పసుపు మచ్చలు ఉనావి ఎమందు పిచికారి చేయాలి మేడమ్ గారు తెలియజేయాలని కోరుతునాను
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Sai 2079
3 సంవత్సరాల క్రితం
Ampilgo + formula 4 spreying chei
Neetha 373930
3 సంవత్సరాల క్రితం
హాయ్ Naaga Bean Leaf Webber నివారణకు Fame 60ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి